Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని నిండు గర్భావతిని చంపిన భర్త!
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో సంచలనం సృష్టించిన రేష్మా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ మహిళను చంపిన హంతకుడు తన భర్తనే అని గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన శుభమ్ ను సీసీ పుటేజీ ఆధారంగా అరెస్ట్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-13-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/murder-jpg.webp)