RBI Repo Rate: అంతా అనుకున్నట్టే.. వడ్డీరేట్లలో మార్పులేదు.. ఆర్బీఐ తాజా నిర్ణయాలివే..
మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పరకటించారు. వరుసగా ఆరోసారి కూడా వడ్డీరేట్లను యథాతథంగా 6.5 శాతం వద్ద ఉంచినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను RBI సమీక్షిస్తుందని తెలిపారు.