దీపావళి రోజే దారుణం.. ప్రేమించి పెళ్లాడిన భార్యను ఏం చేశాడంటే
దీపావళి రోజే ప్రేమించి పెళ్లాడిన భార్యను హతమార్చాడు ఓ దుర్మార్గుడు. అద్దె ఇళ్లు మారే విషయంతోపాటు ఇతర పనులకు అడ్డు చెబుతుందనే కోపంతో భార్య స్రవంతిని కొట్టి చంపాడు మహేందర్. ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని మంచంకింద దాచాడు. ఈ ఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/10/16/bathroom-secret-2025-10-16-14-01-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-14T121918.893-jpg.webp)