Relationship: మీ లవర్ మిమ్మల్ని మోసం చేసినట్టు కలలు వస్తున్నాయా? కారణమేంటో తెలుసా?
కలలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి అర్థాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనం అయోమయానికి గురవుతాం. మీ లవర్ మిమ్మల్ని మోసం చేసినట్టు కల వస్తే అది మీలో పేరుకుపోయిన అభద్రత భావం వల్ల కావొచ్చు.. లేకపోతే ఓవర్ థింకింగ్, తీరని కోరికల వల్ల కూడా కావొచ్చు!