New Year Gift Ideas: న్యూ ఇయర్ రోజున బాయ్‌ఫ్రెండ్‌కి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. ఇంప్రెస్ అవ్వకపోతే అడగండి!
న్యూ ఇయర్ రోజున బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్ వాచ్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ అతను పుస్తకాల లవర్ అయితే తనకు నచ్చిన రచయిత పుస్తకాన్ని ఇవ్వవచ్చు. లేకపోతే సింపూల్‌గా తన టేస్ట్‌కి తగ్గట్టుగా 'కీ' చెయిన్ ఇచ్చి హ్యాపీ చేయవచ్చు.