Relationship Tips: నిశ్చితార్థం తర్వాత మీ భాగస్వామిని ఈ ప్రశ్నలను అడగండి.. పెళ్ళి తర్వాత ఎంతో హ్యాపీగా ఉంటుంది!
వివాహానికి ముందు నిశ్చితార్థ వేడుక అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. నిశ్చితార్థం తర్వాత భాగస్వామినితో ఇష్టాలు, అయిష్టాల, కెరీర్ని ప్లాన్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ నియంత్రణకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగితే సంబంధంలో ఎప్పటికీ చీలిక ఉండవు.