Relationship Tips : జీవిత సహచరులతో ఇలా ఎప్పుడూ చేయకండి.. బంధం తెగనీయకండి!
జీవిత సహచరుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదు. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవడం.. కోపం లేకుండా ఉండడం, నిజాయితీగా ఉండడం, నిస్స్వార్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. వీటిని పక్కన పెడితే బంధం తెగిపోయే పరిస్థితి వస్తుంది.