అన్న మోసం చేశాడా ? రోజాసంచలనం | RK Roja Sensational Comments On YS Jagan | RTV
చంద్రబాబు తిరుపతి పరువు దిగజారుస్తున్నాడు..| RK Roja Passes sensational and interesting Comments On Andhra Pradesh CM Chandrababu | Deputy Mayor Issue
నవంబర్1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకు వస్తుందని అన్నారు. 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.