Weight Loss Tips : ఎర్ర ముల్లంగితో అధిక బరువుకు చెక్..ఇంకా ఎన్నో ప్రయోజనాలు!
చలికాలంలో ఎర్ర ముల్లంగి తింటే హైబీపీ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. జీర్ణక్రియ, గుండె సమస్యలకు ఎర్ర ముల్లంగి చాలా మేలు చేస్తుంది. గర్భిణీలు ఎర్ర ముల్లంగి తింటే తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు ఎంతో మంచిది కూడా. అందుకే ఎర్ర ముల్లంగిని తినాలని నిపుణులు చెబుతుంటారు.