Akhila priya: అఖిలప్రియ రెడ్ బుక్లో ఆ 100 మంది పేర్లు: తోలుతీస్తానంటూ ఎమ్మెల్యే వార్నింగ్!
తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారంలోకి వస్తే కొంతమంది తోలు తీస్తానని ముందే చెప్పాను. ఇప్పుడు ఎవరినీ వదిలిపెట్టను. లీగల్గా కేసులు పెట్టిస్తా' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.