Reasi Terror Attack : రియాసి ఉగ్రదాడి.. ఇతన్ని పట్టిస్తే రూ.20 లక్షల రివార్డ్
Reasi Terror Attack : రియాసి జిల్లాలో ప్రయాణీకుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మరణించగా.. 41 మంది గాయపడ్డారు. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది యొక్క స్కెచ్‌ను విడుదల చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-13T190956.188.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Reasi-Terror-Attack.jpg)