AP Politics: ఏపీ నీడ్స్ జగన్ నినాదం జనాన్‌లో బెడిసికొట్టింది, "ఏపీ క్విట్ జగన్ " నినాదం ఊపందుకుంది
వైనాట్ 175 అన్న జగన్ నినాదం తారుమారై... టీడీపీ విషయంలో నిజం కానుంది. జగన్‌రెడ్డిని ఇంటికి పంపి.. చంద్రబాబుని గెలిపించాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ వ్యాఖ్యనించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-1-14-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/People-are-already-ready-to-make-Chandrababu-win-TDP-National-General-Secretary-Beda-Ravichandra-Yadav-jpg.webp)