మృణాల్ ఠాకూర్‌తో లవ్ ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పేసిన సింగర్ బాద్షా
నటి మృణాల్ ఠాకూర్, సింగర్ బాద్ షా డేటింగ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై స్పందించాడు బాద్ షా. నిజానికి అందరూ అనుకున్నట్లు తమ మధ్య డేటింగ్ రిలేషన్ లేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు.