డీప్ ఫేక్ వీడియోపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అద్భుతాలు చేస్తున్నారంటూ
ఇటీవల వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోపై అలియా భట్ స్పందించారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు ఎన్ని వచ్చినా మనమంతా ముందుకు సాగాలి. సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు కనుక్కోవాలన్నారు.