RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170
రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్న బెంగళూరు జట్టును గుజరాత్ బాగానే ఎదుర్కొంది. తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు.