RBI: ఆర్బీఐ కఠిన నిర్ణయం..ఆ బ్యాంకు లైసెన్స్ రద్దు..కారణం ఇదే..!!
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జై ప్రకాశ్ నారాయణ్ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆర్బీఐ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసింది.