Forex Reserves: రికార్డ్ స్థాయికి ఫారెక్స్ నిల్వలు.. ఏడాది ఖర్చులకు ఢోకా లేదు
మన దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా పెరిగాయి. గత పదేళ్లలో రికార్డ్ స్థాయికి ఫారెక్స్ నిల్వలు 648.7 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. అంతకు ముందు పదేళ్లతో పోలిస్తే 348 బిలియన్ డాలర్లు పెరిగాయి.