RBI: ఆ బ్యాంకుకు ఆర్బీఐ షాక్...మరో 4 బ్యాంకులకు పెనాల్టీ...వాటిల్లో మీకు ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి..!!
శంకర్రావ్ పూజారి నూతన్ నగరి కోఆపరేటివ్ బ్యాంక్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది. RBI నిబంధనలను పాటించని పలు బ్యాంకులపై భారీ జరిమానాలు విధించింది.హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతోపాటు 3 సహకార బ్యాంకులపై ఆర్బిఐ ఆర్థిక జరిమానా విధించింది.
/rtv/media/media_files/2024/12/13/AVoqIGfFKktwFd1ev2Ce.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RBI-jpg.webp)