Rahul Gandhi: రాయ్ బరేలీ...వయనాడ్ రెండింటిలో ఏదంటే!
కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్ వదులుకుంటారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్ వదులుకుంటారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రంగంలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. అమేథీ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్ శర్మను రంగంలోకి దించాయి. ఈసారి ఎన్నికలకు సోనియా, ప్రియాంక ఇద్దరు దూరంగా ఉన్నారు.
ఒకపక్క నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా ఇంకా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం మీద క్లారిటీ రాలేదు. అముఖ్యంగా కాంగ్రెస్ పట్టున్న అమేథీ, రాయ్బరేల్లీలో ఈసారి ఎవరు పోటీ చేయనున్నారనే విషయం సస్పెన్స్‌గానే ఉంది.
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీల నేతలూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలూ తాము పోటీ చేసే స్థానాల కోసం కసరత్తులు మొదలుపెట్టారు.