Krishna Bridge: ఆ రూట్లో వెళ్లేవారికి అలర్ట్.. 45 రోజుల పాటు కృష్ణా బ్రిడ్జ్ బంద్!
కృష్ణా బ్రిడ్జి మీద 45 రోజుల పాటు మరమతులు సాగుతుండడంతో అటు వైపు వెళ్లే వాహనాదారులు అప్రమత్తం అవ్వాలని సూచించారు.జనవరి 17 నుంచి 45 రోజుల పాటు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రాయచూర్ కలెక్టర్ తెలిపారు.