Mr Bachchan: 'మిస్టర్ బచ్చన్' లో సిద్దూ, దేవిశ్రీ ప్రసాద్.. అదిరిపోయిన ఎంట్రీ!
రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. నేడు థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమాలోని పలు గెస్ట్ రోల్స్ మాత్రం సూపర్‌గా ఉన్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. యాక్షన్ సీన్లో సిద్దూ, ఓ స్పెషల్ సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్ కనిపించి సర్ప్రైజ్ చేశారు.