Mr Bachchan: డైరెక్టర్ హరీష్ శంకర్- మాస్ మహారాజ్ రవితేజ కాంబోలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మిస్టర్ బచ్చన్’. నేడు థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా చూసిన ట్విట్టర్ లో రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో రవితేజ పర్ఫామెన్స్, హీరోయిన్ భాగ్యశ్రీ స్క్రీన్ ప్రజెన్స్, కొన్ని కామెడీ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ లో సిద్దూ, దేవిశ్రీ ప్రసాద్.. అదిరిపోయిన ఎంట్రీ!
రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. నేడు థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమాలోని పలు గెస్ట్ రోల్స్ మాత్రం సూపర్‌గా ఉన్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. యాక్షన్ సీన్లో సిద్దూ, ఓ స్పెషల్ సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్ కనిపించి సర్ప్రైజ్ చేశారు.
Translate this News: