Eagle Movie: ఈగల్ నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మాస్ మహారాజ్
రవితేజ లేటెస్ట్ సినిమా ఈగల్. ఫిబ్రవరి 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. విజృంభనమ్.. విధ్వంశమ్.. గరుడమ్ అంటూ సాగిన ఈ పాట.. హీరో ఎలివేషన్ కు తగిన లిరిక్స్ తో ఆసక్తిగా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-06T152534.415-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-05T161301.442-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-54-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-06T132914.720-jpg.webp)