AP News: ఏపీలో పలువురు IPSల బదిలీ.. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్!
ఏపీ ప్రభుత్వం మరో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ను ఏసీబీ డీజీగా నియమించింది. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు సీఐడీ అదనపు డీజీ బాధ్యతలు అప్పగించింది. డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-30T181546.834.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-7-13.jpg)