Ravi Shankar: నటుడు రవిశంకర్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, డైరెక్టర్, రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అరుంధతి సినిమాలో రవిశంకర్ పశుపతి క్యారెక్టర్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు ఓ హైలెట్ అనే చెప్పాలి. ‘అమ్మా బొమ్మాలి’ అంటూ ఆయన చెప్పిన వాయిస్ మాడ్యులేషన్ ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఓ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
పూర్తిగా చదవండి..Ravi Shankar: ‘మిస్టరీ వీడబోతుంది’… నటుడు రవిశంకర్ కొత్త సినిమా అప్డేట్!
నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో 'ఎస్ జీ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 10:45 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Translate this News: