Ravana: వాళ్లకి రావణుడే దేవుడు.. ఎక్కడో తెలుసా..?
రావణ దహనం ఆదివాసీల మనోభావాలను దెబ్బతీయడమేనంటున్నారు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోడిశలగూడెం ఆదివాసీలు. రావణుడు గొప్ప శివభక్తుడని, వేదాలను అధ్యయనం చేసిన గొప్ప విద్యావేత్త అని అంటున్నారు. రావణబ్రహ్మని తాము కొలుస్తామని చెబుతున్నారు. దసరా పర్వదినాల్లో 11 రోజుల పాటు కఠోర ఉపావాస దీక్ష చేసి రావణాసురిడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వీరి ఆనవాయితీ కూడా.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ravana-More-than-Just-a-Rakshasa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ravana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-06T180455.542-jpg.webp)