Telangana Government: రాష్ట్ర ప్రజలకు షాక్.. లక్షా 36వేల రేషన్ కార్డులు తొలగింపు!
అనర్హులను రేషన్ కార్డు జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండగా.. లక్షా 30 వేల కార్డులను రద్దు చేయనుంది. భారీగా ఆస్తులు ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే.
షేర్ చేయండి
న్యాయమైన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి.. || Public In Grama Sabha | CM Revanth | Khammam | RTV
షేర్ చేయండి
Ration Cards : కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్.. రూల్స్ ఇవేనా?!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి సిద్ధమైంది. అర్హులైన వారికే రేషన్ కార్డు ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి