జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | fine rice from January| RTV
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | CM Revnth Announces to the ration card holders of the distribution of fine rice from January 2025 and as per the manifesto| RTV
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణి.! | CM Revnth Announces to the ration card holders of the distribution of fine rice from January 2025 and as per the manifesto| RTV
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1010 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.