రతన్ టాటా వంశవృక్షం.. టాటా వ్యాపారానికి పునాది వేసింది అతనే!
దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థగా పేరుగాంచిన టాటా గ్రూప్ వంశవృక్షం చాలా పెద్దది. నసర్వాన్‌జీ టాటాను టాటా కుటుంబానికి మూలపురుషుడిగా చెబుతారు. నసర్వాన్‌జీ కుమారుడు జంషెడ్జీ టాటా.. టాటా గ్రూప్‌ను స్థాపించారు. జెంషెడ్జీ టాటా కుమారుడే ఈ రతన్జీ టాటా.