క్రైంఘోరం.. ఎలుక కొరకడంతో శిశువు మృతి నాగర్ కర్నూల్‌లో దారుణం జరిగింది. ఎలుక కొరకడంతో నెలలు నిండని శిశువు ఉసురు కోల్పోయాడు. పట్టణ పరిధిలోని నాగనూల్‌లో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులు, కుటుంబీకులకు తీవ్ర విషాదం మిగిల్చింది. By Naren Kumar 24 Dec 2023 23:18 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn