Rashmika : "'నేను సినిమాలు నమ్మకంతోనే చేస్తాను..ఎందుకంటే..:''!
రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ యూజర్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పి నోరు మూయించింది. స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే సినిమాలు చేస్తాం తప్పా... సినిమాలు ఫ్లాప్ అవుతాయని చేయము అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.