RAPO 22: రామ్ రాసిన ప్రేమ పాట..! ఈ ట్విస్ట్ ఊహించలేదుగా
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తన నటనతో, డాన్సులతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా తన కొత్త చిత్రం 'ర్యాపో 22' లో ఒక లవ్ సాంగ్ ని స్వయంగా తానే రాసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రామ్ తనలో ఉన్న ఈ టాలెంట్‌ను చూపించబోతున్నాడు.
/rtv/media/media_files/2025/10/13/andhra-king-2025-10-13-08-33-46.jpg)
/rtv/media/media_files/2025/02/28/JfMe8tqT4qesXIZicZb9.jpg)