Rape Cases : ప్రతీ గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ?
మన దేశంలో ప్రతీ గంటకు సగటున నలుగురు లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 31,516 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రాజస్థాన్‌లో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి.