MP Ranjith Reddy: ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు.. ఎంపీ రంజిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు.