క్రైంHyderabad: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్ కలకలం హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అత్తాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామచంద్ర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాడీలోని అవయవాలను ఎవరికైనా దానం చేయాలని యువకుడు కోరాడు. By Karthik 01 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn