RC16 Movie : మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ .. 'పెద్ది ' టైటిల్ లో రామ్ చరణ్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో RC16 అనే వర్కింగ్ టైటిల్ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20న పూజ కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నట్లు సమాచారం.