రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన మాజీ ప్రియుడు.. ఎమన్నాడో తెలుసా?
రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై ఆమె మాజీ ప్రియుడు, హీరో రక్షిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జీవితాన్ని గొప్పగా కలలు కంటున్న రష్మికకు ఇలా జరగడం బాదేసిందన్నారు. ఇలాంటి వాటిని ముందు అరికట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కు లైసెన్స్ ఖచ్చితం అనే రూల్ తీసుకురావాలని సూచించారు.