MLA KTR : రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు పేరు మారుస్తాం : కేటీఆర్
TG: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరును మారుస్తామన్నారు. రాజీవ్ గాంధీ పేరును తొలిగించి జయశంకర్ లేదా పీవీ నరసింహారావు పేరును పెడుతామని చెప్పారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
/rtv/media/media_files/2025/04/08/lZLRkGtmo051b7PjzqUM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T143608.099.jpg)