Rajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా...పిచ్చెక్కించడం ఖాయం
జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు.