రాజస్థాన్ లో ముగిసిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే?
రాజస్థాన్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజస్థాన్ లోని పోఖ్రాన్‌లో అత్యధికంగా 81.12 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.