Bhajanlal Sharma: కొడుకు ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి..సాధారణ జీవితం..రాజస్థాన్ సీఎం భజన్ లాల్ ఆస్తులు ఇవే
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అనూహ్యంగా ఎంపికైన భజన్ లాల్ శర్మ సామాన్య జీవితాన్ని గడిపే వ్యక్తి. వృత్తి వ్యాపారంగా అఫిడవిట్ లో చెప్పిన ఆయనకు కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయి. దాదాపుగా 50 లక్షల రూపాయల అప్పు ఉంది. దానిలో 19 లక్షలు ఆయన కొడుకు ఎడ్యుకేషన్ లోన్.