Rajasaab New Scenes: రెబల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. థియేటర్లలో 'ది రాజాసాబ్' కొత్త సీన్లు..!
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రూ.112 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. అభిమానుల కోసం సినిమాలో కొత్తగా 8 నిమిషాల సన్నివేశాలు జోడించనున్నారు. అందులో ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఉంటుంది. సినిమా ఫలితాన్ని తొందరగా తీర్పు ఇవ్వొద్దని దర్శకుడు మారుతి తెలిపారు.
/rtv/media/media_files/2026/01/10/rajasaab-2026-01-10-20-40-37.jpg)
/rtv/media/media_files/2026/01/10/rajasaab-new-scenes-2026-01-10-15-22-15.jpg)