Rajasaab First Trailer: వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్.. ప్రభాస్ 'రాజాసాబ్' ప్లానింగ్ అదుర్స్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజాసాబ్’ ఫస్ట్ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 30 సెకన్ల తో అక్టోబర్ 2న ‘కాంతారా చాప్టర్ 1’ సినిమాతో పాటుగా థియేటర్లలో విడుదల కానుంది. రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.