Rajasaab Censor: 'రాజాసాబ్' సెన్సార్ డీటెయిల్స్ ఇవే..! వామ్మో.. మరీ అన్ని గంటలా..?
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా సెన్సార్ పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రానికి 3 గంటలు 3 నిమిషాల రన్టైమ్తో పాటు U/A సర్టిఫికెట్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ 2026 జనవరి 9న విడుదల కానుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/06/rajasaab-censor-2026-01-06-15-18-34.jpg)
/rtv/media/media_files/2025/08/29/rajasaab-2025-08-29-18-51-55.jpg)