హోం మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..! | Raja Gopal Reddy As Home Minister ..! | CM Revanth Reddy | RTV
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం హరీష్ రావు, రాజగోపాల్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హరీష్ ను బీఆర్ఎస్ వాడుకుని వదిలేస్తారంటే, పైసలిచ్చి పదవులు కొనలేదని హరీష్ కౌంటర్ వేశారు.
రాజగోపాల్ రెడ్డి బీజేపీ కి గుడ్ బై చెప్పనుండటం తో బీజేపీ అధిష్ఠానం రంగం లోకి దిగింది.మునుగోడు నుంచి బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బరిలో దింపి బీసీ కార్డు ప్రదర్శించాలని చూస్తోంది.
గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ విజయశాంతితోపాటు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది.
సీఎం కేసీఆర్పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.