Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా 'రాజా సాబ్'
వచ్చే నెల నుంచి ప్రభాస్ 'సలార్ 2' షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలిసింది. అతనితో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, ఇతర నటులందరితో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.. దీంతో 'రాజా సాబ్' షూటింగ్ మరింత ఆలస్యం కానుందని సినీ వర్గాల సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-8-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-13-jpg.webp)