Raja Saab Update: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్..!
ప్రభాస్–మారుతి 'రాజా సాబ్' సినిమా 15 రోజుల రీషూట్ అవసరమవుతోందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఇటలీ ట్రిప్‌లో ఉన్న ప్రభాస్ మరో రెండు నెలల వరకు వచ్చే అవకాశం లేదు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు రూ.12 కోట్ల నష్టం వస్తున్నట్లు సమాచారం.