Raja Saab Song: 'రాజా సాబ్' వస్తున్నాడు.. మూడు రోజుల్లో దిమ్మ తిరిగే అప్డేట్!
ప్రభాస్ “ది రాజా సాబ్” హారర్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల కాగా, ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 9, 2026న విడుదల కానుంది.
/rtv/media/media_files/2026/01/20/raja-saab-song-2026-01-20-13-21-39.jpg)
/rtv/media/media_files/2025/11/02/raja-saab-song-2025-11-02-12-24-20.jpg)