300 అమ్మాయిల న్యూ*డ్ వీడియోలు.. | Masthan Sai A**rrested | Lavanya | RTV
300 అమ్మాయిల న్యూ*డ్ వీడియోలు.. | Masthan Sai A**rrested who faced the allegations and get arrested earlier in the case of Women | Lavanya | RTV
300 అమ్మాయిల న్యూ*డ్ వీడియోలు.. | Masthan Sai A**rrested who faced the allegations and get arrested earlier in the case of Women | Lavanya | RTV
హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్, మాల్వీ తన ఇంట్లో 12 లక్షల బంగారం దొంగతనం చేశారని లావణ్య నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన మంగళ సూత్రాన్ని కూడా ఎత్తుకెళ్లారని. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆరోపించింది.
రాజ్ తరుణ్, లావణ్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, మాల్వి ముంబైలో ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. వీరిద్దరూ రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దర్నీ పట్టుకుంది. తనని మోసం చేసి మాల్వీ తో సహజీవనం చేస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపణలు చేసింది.
హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా లావణ్య తనకు శేఖర్ బాషా నుంచి ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా తనను కడుపులో తన్నాడని. రాత్రి సమయంలో తన ఇంటి పై రాళ్ళు విసిరాడని ఆరోపించింది.
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి. ఇందులో పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2023లో మాల్వీకి రాజ్‌తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ వీడియో కాల్స్, చాటింగ్స్ చేసుకున్నారు. చాటింగ్ ఫొటోల్లో గంజాయి కూడా కనిపించడం గమనార్హంగా మారింది.
రాజ్‌తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తనకు లావణ్య మెసేజ్ చేయడంతో.. న్యాయవాది రాజేష్ లావణ్యకు రక్షణ కల్పించాలని డిజిపిని కోరారు. ఈ మేరకు రాజేష్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు.
రాజ్‌తరుణ్ లవ్ వ్యవహారం రోజు రోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయని లావణ్య తాజాగా తెలిపింది. అంతేకాదు ఆ డాక్యుమెంట్స్ ను నార్సింగి పోలీసులకు అందించినట్లు పేర్కొంది.