Samantha : షారుఖ్ ఖాన్ సరసన సమంత.. క్రేజీ కాంబో సెట్ చేసిన స్టార్ డైరెక్టర్!
స్టార్ హీరోయిన్ సమంత షారుక్‌ఖాన్ సరసన నటించనుందట. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన యాక్షన్ అడ్వంచరస్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.